يَا مُحَمَّدْ لَكَ اللِوَا وَالتاَّجْ
يَا رَفِيعَ الجَنَاب
ఓ మహమ్మద్, నీకు పతాకం మరియు కిరీటం సొంతం
ఓ ఉన్నతమైన స్థాయి కలిగినవాడా
أَنْتَ خُوطِبْتَ لَيْلَةَ الإسْرَاء
وَسَمِعْتَ الخِطَاب
నువ్వు ఇస్రా రాత్రి సంభోదించబడావు
మాటల వినవచ్చింది
وَأُعْطِيتَ الشَفَاعَةَ العُظْمَى
فِي نَهَارِ الحِسَاب
నీకు గొప్ప శఫాత్ ఇవ్వబడింది
హిసాబ్ దినాన
كُنْ شَفِيعِي يَا مَنْ بُعِثْ رَحْمَة
رَحْمَة لِلْعَالَمِين
నా శఫీగా ఉండు, ఓ కరుణగా పంపబడినవాడా
ప్రపంచాలకు కరుణ